"హంట్" USA ప్రీమియర్స్ రేపటి నుండే..!!

by సూర్య | Tue, Jan 24, 2023, 06:07 PM

నైట్రో స్టార్ సుధీర్ బాబు నటిస్తున్న న్యూ మూవీ "హంట్". రీసెంట్గా విడుదలైన ట్రైలర్ కి ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. హై ఇంటెన్స్ అండ్ రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్సెస్ మెండుగా ఉండడంతో యాక్షన్ ప్రియులను ఈ సినిమా విపరీతంగా ఆకర్షిస్తుంది.  మహేష్ సూరపనేని డైరెక్షన్లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన హంట్ లో శ్రీకాంత్, భరత్ నివాస్ కీరోల్స్ లో నటించారు. ఘిబ్రాన్ సంగీతం అందించారు.
జనవరి 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న హంట్ మూవీని ఓవర్సీస్ లో శ్లోక ఎంటర్టైన్మెంట్స్ సంస్థ విడుదల చేస్తుంది. పోతే, రేపటి నుండే USA లో హంట్ ప్రీమియర్స్ జరగనున్నాయి.

Latest News
 
ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న నిధి అగ ర్వాల్‌ Sun, Apr 21, 2024, 10:59 AM
రజినీ సినిమా నాగార్జున? Sun, Apr 21, 2024, 10:47 AM
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM
ఆదిత్య హాసన్ తదుపరి చిత్రానికి టైటిల్ లాక్ Sat, Apr 20, 2024, 07:21 PM