ఈ ఏడాదికి పాపులర్ ఇండియన్ స్టార్స్‌ వీరే

by సూర్య | Thu, Dec 08, 2022, 11:06 AM

ఈఏడాదికి సంబంధించిన మోస్ట్‌ పాపులర్‌ ఇండియన్‌ స్టార్స్‌ జాబితాను IMDB విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200 మిలియన్లకు పైగా సినీ ప్రియుల అభిప్రాయాలను ఆధారంగా చేసుకుని ఈ ర్యాంకింగ్స్‌ను వెల్లడించినట్లు సదరు సంస్థ పేర్కొంది. సుమారు 10 మంది పేర్లతో ఉన్న ఈ జాబితాలో ధనుష్‌ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ లిస్టులో మెగాపవర్ స్టార్ ఉండగా , .ఇక, అలియా భట్, ఐశ్వర్య రాయ్ 2,3 స్థానాల్లో ఉండగా రామ్ చరణ్ తేజ్ 4వ స్థానంలో, సమంతా 5వ స్థానంలో నిలిచారు. హృతిక్ రోషన్, కియారా అద్వానీలు ఆరు, ఏడు స్థానాల్లో ఉండగా ఎన్టీఆర్, అల్లు అర్జున్ 8, 9 స్థానాల్లో నిలిచారు. ఇక ఈ ర్యాంకింగ్స్ లో 10వ స్థానంలో రాకింగ్ స్టార్ యష్ ఉన్నారు.

Latest News
 
'యానిమల్' మూవీకి ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకున్నా సందీప్ రెడ్డి వంగా Tue, Feb 20, 2024, 11:19 PM
హనుమాన్ నుంచి 'రఘునందన' సాంగ్ రిలీజ్ Tue, Feb 20, 2024, 09:45 PM
నెట్‌ఫ్లిక్స్‌లో 'యానిమల్' మ్యానియా Tue, Feb 20, 2024, 09:20 PM
రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా లాంచ్ ఎప్పుడంటే....! Tue, Feb 20, 2024, 09:17 PM
'ట్రూ లవర్' డిజిటల్ అరంగేట్రం అప్పుడేనా? Tue, Feb 20, 2024, 09:08 PM