'కాంతార' 42 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Fri, Dec 02, 2022, 08:43 PM

రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కన్నడ యాక్షన్ డ్రామా 'కాంతారా' తెలుగు డబ్బింగ్ వెర్షన్ అక్టోబర్ 14న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా రిషబ్ శెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు.


లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, కాంతారా సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 27.94 కోట్లు వసూలు చేసింది. ఈ యాక్షన్-థ్రిల్లర్ సినిమాలో ప్రమోద్ శెట్టి, అచ్యుత్ కుమార్ మరియు నవీన్ డి పాడిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.


'కాంతార' AP/TS కలెక్షన్స్ ::::
నైజాం : 12.98 కోట్లు
సీడెడ్ : 3.23 కోట్లు
UA : 3.77 కోట్లు
ఈస్ట్ : 2.15 కోట్లు
వెస్ట్ : 1.32 కోట్లు
గుంటూరు : 1.79 కోట్లు
కృష్ణ : 1.75 కోట్లు
నెల్లూరు : 98 L
టోటల్ కలెక్షన్స్ : 27.94 కోట్లు (52.66 కోట్ల గ్రాస్)

Latest News
 
'ఇండియన్ 2' విడుదల అప్పుడేనా? Wed, May 15, 2024, 06:52 PM
యూట్యూబ్ ట్రెండింగ్ లో 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ Wed, May 15, 2024, 06:50 PM
'హరోమ్ హర' ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Wed, May 15, 2024, 06:42 PM
'రత్నం' డిజిటల్ ఎంట్రీ గురించిన లేటెస్ట్ అప్డేట్ Wed, May 15, 2024, 06:39 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' తొలి షెడ్యూల్ జరిగేది ఎప్పటివరకంటే...! Wed, May 15, 2024, 06:11 PM