'మసూద' 9 రోజుల AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 29, 2022, 04:36 PM

సాయి కిరణ్ దర్శకత్వంలో సంగీత, తిరువీర్ నటించిన 'మసూద' సినిమా విడుదలై సినీ ప్రేమికులు మరియు విమర్శకుల నుండి మిశ్రమ స్పందనను అందుకుంది. మసూదా సినిమా విడుదలైన రోజు నుండి అద్భుతమైన స్టార్ట్ ని మొదలుపెట్టింది. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, ఈ హారర్ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 6.01 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ హర్రర్ డ్రామాలో శుభలేక సుధాకర్, అఖిలా రామ్, కావ్య కళ్యాణ్‌రామ్, బాంధవి శ్రీధర్ మరియు ఇతరులు కీలక పాత్రలో నటించారు. రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు.


'మసూద' బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ :::::
నైజాం - 3.20 కోట్ల
సీడెడ్ - 58 L
ఆంధ్రాప్రదేశ్ - 2.23 కోట్ల
టోటల్ కలెక్షన్స్ – 6.01 కోట్ల గ్రాస్ (3.20 కోట్ల షేర్)

Latest News
 
ఆసక్తికరంగా 'రాజు యాదవ్' ట్రైలర్‌ Mon, May 06, 2024, 06:51 PM
'టర్బో' యూరోప్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Mon, May 06, 2024, 06:43 PM
'ఆ ఒక్కటి అడక్కు' 3 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...! Mon, May 06, 2024, 06:41 PM
ప్రారంభమైన 'ప్రేమలు 2' షూటింగ్ Mon, May 06, 2024, 06:39 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'మార్క్ ఆంటోని' Mon, May 06, 2024, 06:37 PM