నేను స్టూడెంట్ సర్...మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ..!!

by సూర్య | Mon, Nov 28, 2022, 05:35 PM

బెల్లంకొండ గణేష్ నుండి రాబోతున్న రెండో చిత్రం "నేను స్టూడెంట్ సర్". రాఖీ ఉప్పలపాటి డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సాని హీరోయిన్ గా నటిస్తుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.


షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా నుండి తాజాగా ఫస్ట్ లిరికల్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ గా 'మాయే మాయే' లవ్లీ సాంగ్ ను విడుదల చేసేందుకు మేకర్స్ ముహూర్తం ఖరారు చేసారు. ఈ మేరకు రేపు సాయంత్రం 04:05 నిమిషాలకు ప్రోమోను, డిసెంబర్ 1న ఫుల్ లిరికల్ సాంగ్ ను విడుదల చెయ్యబోతున్నట్టు స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపారు. 

Latest News
 
అఫీషియల్ : 'ఏజెంట్' మాస్సివ్ అప్డేట్ లోడింగ్..!! Thu, Feb 02, 2023, 07:11 PM
మరో రెండుగంటల్లోనే ఆహాలో 'పవర్ స్టార్మ్'..!! Thu, Feb 02, 2023, 07:06 PM
జపాన్ లో సెన్సషనల్ రికార్డుని సృష్టించిన 'RRR' Thu, Feb 02, 2023, 07:00 PM
రేపు రిలీజ్ కాబోతున్న 'ప్రేమదేశం' Thu, Feb 02, 2023, 06:58 PM
'వారసుడు' 17 రోజుల AP/TS కలెక్షన్స్ Thu, Feb 02, 2023, 06:54 PM