'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' AP/TS కలెక్షన్స్

by సూర్య | Mon, Nov 28, 2022, 04:39 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నటించిన 'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' సినిమా నవంబర్ 4, 2022న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. ట్రావెల్ కామెడీగా సాగే ఈ చిత్రంలో సంతోష్ సరసన జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా రొమాన్స్ చేయనుంది.


ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.71 కోట్లు వసూళ్లు చేసింది. బ్రహ్మాజీ, మైమ్ గోపి, సుదర్శన్, సప్తగిరి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వెంకట్ బోయనపల్లికి చెందిన నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రవీణ్ లక్కరాజు ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.


'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' కలెక్షన్స్ ::::::
నైజాం - 33 L
సీడెడ్ - 13 L
ఆంధ్రాప్రదేశ్ - 26 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ – 0.71 కోట్లు (1.28 కోట్ల గ్రాస్)

Latest News
 
మహేశ్ బాబు, త్రివిక్రమ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Mar 26, 2023, 09:14 PM
ఐపీఎల్ కామెంటేటర్‌గా బాలకృష్ణ Sun, Mar 26, 2023, 08:54 PM
పవన్ సినిమాలో విలన్ గా నటించమని ఆ దర్శకుడు అడిగాడు : మంత్రి మల్లారెడ్డి Sun, Mar 26, 2023, 08:45 PM
తమన్నా ఫోటోస్ ట్రెండింగ్ ! Sun, Mar 26, 2023, 11:54 AM
ట్రెండీ వేర్‌లో క‌వ్విస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ Sun, Mar 26, 2023, 11:24 AM