డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన 'కాంతారా'

by సూర్య | Thu, Nov 24, 2022, 05:32 PM

రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కన్నడ యాక్షన్ డ్రామా 'కాంతారా' తెలుగు డబ్బింగ్ వెర్షన్ అక్టోబర్ 14న రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. అల్లు అరవింద్ తెలుగులో విడుదల చేసిన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ విలేజ్ డ్రామా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్‌ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం నవంబర్ 24, 2022 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయడానికి అందుబాటులోకి వచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో ప్రమోద్ శెట్టి, అచ్యుత్ కుమార్ మరియు నవీన్ డి పాడిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.

Latest News
 
యూట్యూబులో 1M లైక్స్ తో "థీ తలపతి" సాంగ్..!! Tue, Dec 06, 2022, 08:46 AM
రూత్ లెస్ కాప్ "అర్జున్ సర్కార్"... నాని ట్విట్టర్ పోస్ట్ వైరల్ ..!! Tue, Dec 06, 2022, 08:32 AM
ప్రముఖ సంస్థ చేతికి అజిత్ "తునివు" తెలుగు హక్కులు..!! Tue, Dec 06, 2022, 08:15 AM
"వారసుడు" కి అన్నయ్యగా... రవితేజ విలన్ ..!! Tue, Dec 06, 2022, 08:05 AM
మహేష్ బాబు - త్రివిక్రమ్ ల సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!! Mon, Dec 05, 2022, 11:24 PM