పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తి చేసుకున్న గీతసాక్షిగా... త్వరలోనే విడుదల

by సూర్య | Thu, Nov 24, 2022, 03:04 PM

టీజర్, పోస్టర్స్ తో ప్రేక్షకుల అటెన్షన్ గ్రాస్ప్ చేసిన గీతసాక్షిగా చిత్రం పట్ల పాజిటివ్ వైబ్స్ వినిపిస్తున్నాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా ఆంథోనీ మట్టిపల్లి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో ఆదర్శ్, చైత్రశుక్ల జంటగా నటించారు. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, భరణి శంకర్, జయలలిత తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు


తాజా సమాచారం ప్రకారం, షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లేటెస్ట్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుని విడుదలకు కొంతదూరంలో ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే గీతసాక్షిగా విడుదలకు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేస్తామంటూ మేకర్స్ తెలిపారు.

Latest News
 
పవన్ కళ్యాణ్ - సుజీత్ సినిమాపై చరణ్ వైరల్ ట్వీట్ ..!! Mon, Dec 05, 2022, 09:18 AM
స్మాల్ స్క్రీన్ పై "లైగర్" పవర్ పంచ్... ఎప్పుడంటే..? Sun, Dec 04, 2022, 11:15 PM
పవన్ కళ్యాణ్ - సుజీత్ సినిమాపై ప్రభాస్ రియాక్షనిదే ..!! Sun, Dec 04, 2022, 11:04 PM
18 పేజెస్ : "టైమివ్వు పిల్ల" రిలీజ్ టైం ఫిక్స్..!! Sun, Dec 04, 2022, 10:45 PM
హిట్ 2 చూసిన బాలకృష్ణ ... ఏమన్నారంటే..? Sun, Dec 04, 2022, 09:54 PM