ఘోస్ట్ పై ఇంట్రెస్టింగ్ పాయింట్ షేర్ చేసుకున్న నాగార్జున

by సూర్య | Tue, Oct 04, 2022, 07:08 PM

కింగ్ నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా, ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో తెరకెక్కిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ "ది ఘోస్ట్". అక్టోబర్ ఐదవ తేదీన అంటే రేపే ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో విడుదల కాబోతుంది.
ఈ మేరకు జరిగిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో నాగార్జున మాట్లాడుతూ... ఘోస్ట్ వావ్ ఫాక్టర్ ను షేర్ చేసుకున్నారు. క్లైమాక్స్ లో వచ్చే చర్చ్ ఫైట్ సీన్ సినిమా మొత్తానికే హై లైట్ గా నిలుస్తుంది. అంతేకాక, గన్స్ మరియు స్వోర్డ్స్ తో చేసే హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సెస్ ప్రేక్షకులకు గూజ్ బంప్స్ తెప్పిస్తాయని చెప్పారు. ఆల్రెడీ ఇప్పటివరకు విడుదలైన టీజర్, ట్రైలర్ లలోనే ఈ విషయం ప్రేక్షకులకు క్లియర్ అయిపొయింది.
భరత్, సౌరభ్ ఈ సినిమాకు సంగీతం అందించగా, సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్, శరత్ మరార్ కలిసి నిర్మించారు.

Latest News
 
ఆహాలో అన్ స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ రికార్డ్ ..!! Tue, Dec 06, 2022, 09:11 AM
యూట్యూబులో 1M లైక్స్ తో "థీ తలపతి" సాంగ్..!! Tue, Dec 06, 2022, 08:46 AM
రూత్ లెస్ కాప్ "అర్జున్ సర్కార్"... నాని ట్విట్టర్ పోస్ట్ వైరల్ ..!! Tue, Dec 06, 2022, 08:32 AM
ప్రముఖ సంస్థ చేతికి అజిత్ "తునివు" తెలుగు హక్కులు..!! Tue, Dec 06, 2022, 08:15 AM
"వారసుడు" కి అన్నయ్యగా... రవితేజ విలన్ ..!! Tue, Dec 06, 2022, 08:05 AM