నాగార్జున "ది ఘోస్ట్" నుండి లిరికల్ అప్డేట్

by సూర్య | Mon, Oct 03, 2022, 11:58 AM

నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా, PSV గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ "ది ఘోస్ట్". ఇటీవల విడుదలైన ట్రైలర్లు సినిమాపై భారీ అంచనాలను ఏర్పరిచాయి.



లేటెస్ట్ గా ఈ సినిమా నుండి దూరాలైనా తీరాలైనా అనే లిరికల్ సాంగ్ రిలీజ్ అప్డేట్ వచ్చింది. ఈరోజు సాయంత్రం 05:04 గంటలకు ఈ పాట విడుదల కాబోతుంది.



దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది.

Latest News
 
'ఓ మంచి ఘోస్ట్' నుండి కాన్సెప్ట్ పోస్టర్ మరియు గ్లింప్స్ విడుదల Fri, May 03, 2024, 06:26 PM
14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న తెలుగు నటి Fri, May 03, 2024, 06:22 PM
'ఆవేశం' OTT అరంగేట్రం అప్పుడేనా? Fri, May 03, 2024, 06:19 PM
30M వ్యూస్ ని సొంతం చేసుకున్న గేమ్ ఛేంజర్ లోని 'జరగండి' సాంగ్ Fri, May 03, 2024, 06:12 PM
'డబుల్ ఇస్మార్ట్' కొత్త షెడ్యూల్ ప్రారంభం ఎప్పుడంటే...! Fri, May 03, 2024, 06:07 PM