ఆత్మహత్య చేసుకోవాలనుకున్న హీరోయిన్

by సూర్య | Sun, Oct 02, 2022, 11:44 AM

'సీతారామం' సినిమాతో ప్రేక్షకుల మనసులో నిలిచిపోయిన నటి మృణాల్‌ ఠాకూర్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్న విషయాన్ని తెలిపింది. ముంబయిలో ఉండాల్సిన సమయంలో ఒకవైపు ఒంటరితనం, చదువుమీద దృష్టి పెట్టలేకపోవడం బాధించిందని, ఆ ఆలోచనలతో డిప్రెషన్‌లోకి వెళ్లానని, కొన్నిసార్లు ఆత్మహత్య ఆలోచనలొచ్చేవని తెలిపింది. లోకల్‌ ట్రైన్‌లో కాలేజీకి వెళుతుంటే కిందకు దూకేయాలనిపించేదని తెలిపింది.

Latest News
 
'కాంతార' 39 రోజుల AP/TS కలెక్షన్స్ Tue, Nov 29, 2022, 03:31 PM
'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Tue, Nov 29, 2022, 03:26 PM
బ్లాక్‌ శారీలో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న అనుపమా Tue, Nov 29, 2022, 03:24 PM
'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' 3 రోజుల డే వైస్ కలెక్షన్స్ Tue, Nov 29, 2022, 03:12 PM
'గాలోడు' 9 రోజుల AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ Tue, Nov 29, 2022, 03:04 PM