జీన్స్, టీ షర్ట్ లో సూపర్ కూల్ గా పవర్ స్టార్ ... వైరల్ పిక్

by సూర్య | Fri, Sep 30, 2022, 01:38 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ "హరిహర వీరమల్లు". జాగర్లమూడి క్రిష్ డైరెక్షన్లో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ మూవీ షూటింగ్ మొదలైనప్పటి నుండి అన్ని ఆటంకాలే. పవన్ రాజకీయాలు, కోవిడ్, ఇంకా పలు రకాల కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ 17నుండి న్యూ షెడ్యూల్ స్టార్ట్ అవ్వబోతుందని ప్రచారం జరుగుతుంది.ఈ నేపథ్యంలో HHVM వర్క్ షాప్ లో పాల్గొన్న పవన్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతుంది. ఈ పిక్ ను కీరవాణి గారు సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా, క్షణాల్లోనే వైరల్ గా మారింది. విశేషమేంటంటే, ఈ పిక్ లో పవన్ టీ షర్ట్, జీన్స్ ధరించి, చాన్నాళ్ల తదుపరి ప్రేక్షకులకు సూపర్ కూల్ లుక్ లో కనిపించి కనువిందు చేసారు. 

Latest News
 
వరల్డ్ వైడ్ గా 50 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిన 'బ్రహ్మయుగం' Mon, Feb 26, 2024, 09:36 PM
'తాండల్' ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్స్ Mon, Feb 26, 2024, 09:34 PM
గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ కన్నుమూశారు Mon, Feb 26, 2024, 09:32 PM
రామం రాఘవం డబ్బింగ్ చెప్పడం ప్రారంభించిన ధనరాజ్ Mon, Feb 26, 2024, 09:30 PM
'గామి' గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Feb 26, 2024, 09:28 PM