3M వ్యూస్ తో యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న 'ఓరి దేవుడా' సెకండ్ లిరికల్

by సూర్య | Fri, Sep 30, 2022, 12:50 PM

యువనటుడు విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "ఓరి దేవుడా" నుండి విడుదలైన 'అవుననవా' అనే బ్యూటిఫుల్ మెలోడీ యూట్యూబులో 3 మిలియన్ వ్యూస్ సాధించి, యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వీడియోస్ లో ఒకటిగా దూసుకుపోతుంది. హీరో, హీరోయిన్లు బైక్ పై లాంగ్ రైడ్ కి వెళ్లే నేపథ్యంలో వచ్చే ఈ సాంగ్ ఎంతో మెలోడియస్ గా ఉంది. లియోన్ జేమ్స్ స్వరపరిచిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించగా, సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి గారు సాహిత్యం అందించారు.
 
మిథిలా పాల్కర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు డైరెక్ట్ చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 21వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.

Latest News
 
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM
తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసిన సిద్ధు జొన్నలగడ్డ Sat, May 18, 2024, 06:10 PM
బుక్ మై షోలో "OG" క్రేజ్ Sat, May 18, 2024, 06:09 PM