గన్ షూటింగ్ లో కేజీఎఫ్ హీరో బిజీ

by సూర్య | Thu, Sep 29, 2022, 03:29 PM

కేజీఎఫ్ తో స్టార్ హీరో అయిన యష్ మరో భారీ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తన రాబోవు సినిమా కోసం గన్ షూటింగ్ చేస్తూ బిజీగా ఉన్నాడు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ అయిన జేజే పెర్రీతో తన తరువాతి సినిమా చేస్తున్నాడు. తాజాగా యష్ గన్ షూటింగ్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.   


Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM