'గాడ్ ఫాదర్' మూవీ ట్రైలర్ రిలీజ్

by సూర్య | Wed, Sep 28, 2022, 08:21 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా 'గాడ్ ఫాదర్'. ఈ సినిమాకి  మోహన్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం.ఈ సినిమా మలయాళ హిట్‌ సినిమా 'లూసిఫర్‌'కు రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమా అక్టోబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM