వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'అంటే సుందరానికి'

by సూర్య | Fri, Sep 23, 2022, 08:11 PM

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన "అంటే సుందరానికి" సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ రాబటింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, అంటే సుందరానికి సినిమా స్మాల్ స్క్రీన్‌పై ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అక్టోబర్ 2, 2022న సాయంత్రం 6 గంటలకు జెమినీ టీవీలో ప్రదర్శించబడుతుందని సమాచారం. ఎక్స్‌ప్రెషన్స్ క్వీన్ నజ్రియా నజీమ్ ఈ రొమాంటిక్ కామెడీ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో నదియా, హర్ష వర్ధన్, సుహాస్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రోమ్-కామ్ సినిమాని మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు.

Latest News
 
'ప్రసన్నవదనం' లో ఆధ్య గా పాయల్ రాధా కృష్ణ Wed, May 01, 2024, 09:18 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ది వారియర్' Wed, May 01, 2024, 09:18 PM
ప్రీపోన్ అయ్యిన మమ్ముట్టి 'టర్బో' Wed, May 01, 2024, 09:14 PM
'సాలార్ 2' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Wed, May 01, 2024, 09:08 PM
'రంగస్థలం' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, May 01, 2024, 09:04 PM