"హత్య" నుండి ఫస్ట్ లిరికల్ అప్డేట్

by సూర్య | Fri, Aug 19, 2022, 04:58 PM

"బిచ్చగాడు" సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కోలీవుడ్ నటుడు విజయ్ ఆంథోనీ. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం "హత్య".
బాలాజీ కుమార్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రంలో "గురు"ఫేమ్ రితిక సింగ్ హీరోయిన్. మీనాక్షి చౌదరి కీరోల్ లో నటిస్తుంది. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్, లోటస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ "నీటి బుడగే" ను ఈ రోజు సాయంత్రం ఆరింటికి విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు. తెలుగులో తొలిసారి స్పటియాల్ ఆడియో సౌండ్ ట్రాక్ లో విడుదల కాబోతున్న ఈ పాటను సిద్ధ్ శ్రీరామ్ ఆలపించారు.

Latest News
 
'రామంరాఘవం' లో నాయుడన్న పాత్రలో సునీల్ Thu, May 16, 2024, 07:48 PM
తెలుగు రాష్ట్రాలలో 'రాజు యాదవ్' ని విడుదల చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ Thu, May 16, 2024, 07:47 PM
దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్‌తో ఫహద్ ఫాసిల్ కొత్త చిత్రం Thu, May 16, 2024, 07:44 PM
'బాక్' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా? Thu, May 16, 2024, 07:43 PM
ఆఫీసియల్ : ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కల్కి 2898AD' Thu, May 16, 2024, 07:41 PM