'మాచర్ల నియోజకవర్గం' 5 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Thu, Aug 18, 2022, 10:54 AM

MS రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నితిన్ నటించిన 'మాచర్ల నియోజకవర్గం' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. నితిన్ సరసన ఈ సినిమాలో కృతి శెట్టి అండ్ కేథరిన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాని ఆదిత్య మూవీస్‌తో కలిసి శ్రేష్ట్ మూవీస్ నిర్మించింది. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 9.45 కోట్లు వసూలు చేసింది.


'మాచర్ల నియోజకవర్గం' వరల్డ్ వైడ్ కలెక్షన్స్:::
నైజాం: 2.95 కోట్లు
సీడెడ్: 1.40 కోట్లు
UA: 1.19 కోట్లు
ఈస్ట్ : 81 L
వెస్ట్ : 38 L
గుంటూరు : 87 L
కృష్ ణ: 62 L
నెల్లూరు : 44 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 8.65 కోట్లు
KA+ROI : 42 L
OS : 38 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 9.45 కోట్లు (15.75 కోట్ల గ్రాస్)

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM