'మాచర్ల నియోజకవర్గం' 2 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Mon, Aug 15, 2022, 03:27 PM

MS రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నితిన్ నటించిన 'మాచర్ల నియోజకవర్గం' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్నిచోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమాలో నితిన్ ఐఏఎస్ ఆఫీసర్ (గుంటూరు జిల్లా కలెక్టర్)గా నటిస్తున్నాడు. నితిన్ సరసన ఈ సినిమాలో కృతి శెట్టి అండ్ కేథరిన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాని ఆదిత్య మూవీస్‌తో కలిసి శ్రేష్ట్ మూవీస్ నిర్మించింది. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 6.69 కోట్లు వసూలు చేసింది.
మాచర్ల నియోజకవర్గం వరల్డ్ వైడ్ కలెక్షన్స్:::
నైజాం: 2.00 కోట్లు
సీడెడ్: 96L
UA:85L
ఈస్ట్: 58L
వెస్ట్: 25L
గుంటూరు: 65L
కృష్ణ: 40L
నెల్లూరు: 33L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్:-6.02కోట్లు
KA+ROI-35L
OS-32L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 6.69కోట్లు (10.80కోట్ల గ్రాస్)

Latest News
 
'వేట్టైయన్' షూటింగ్ ని పూర్తి చేసుకున్న రజనీకాంత్ Mon, May 13, 2024, 07:26 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'టర్బో' ట్రైలర్ Mon, May 13, 2024, 07:23 PM
1M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'హరోమ్ హర' లోని మురుగుడి మాయ సాంగ్ Mon, May 13, 2024, 07:08 PM
'కూలీ' లో శృతి హస్సన్? Mon, May 13, 2024, 07:05 PM
'కృష్ణమ్మ' 3 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...! Mon, May 13, 2024, 06:55 PM