అంచనాలు క్రియేట్ చేసిన 'తీస్మార్ ఖాన్' ట్రైలర్

by సూర్య | Mon, Aug 08, 2022, 04:52 PM

ఆది సాయికుమార్, పాయల్ రాజ్ పుత్ జంటగా నటిస్తున్న చిత్రం "తీస్మార్ ఖాన్". కళ్యాన్జీ గోగన డైరెక్షన్లో పక్కా యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఆగస్టు 19వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ కొంచెంసేపటి క్రితమే విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. మాస్, యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్...ఇలా ట్రైలర్ అన్ని ఎమోషన్స్ తో సినిమాపై అంచనాలను క్రియేట్ చేస్తుంది.. ఆది సాయికుమార్ యాక్టింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇంకా ఈ సినిమాలో సునీల్, పూర్ణ, అనూప్ ఠాకూర్ సింగ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Latest News
 
వరుణ్ సందేశ్ 'నిందా' ఫస్ట్ లుక్ పోస్టర్ అవుట్ Mon, May 13, 2024, 09:28 PM
తలపతి 69లో మహేష్ బాబు, SRK మరియు మమ్ముట్టిని నటింపజేయాలని కోరుకుంటున్న- నెల్సన్ దిలీప్‌కుమార్ Mon, May 13, 2024, 09:26 PM
'కన్నప్ప' లో ప్రభాస్ పాత్ర గురించి ఓపెన్ అయ్యిన విష్ణు మంచు Mon, May 13, 2024, 09:12 PM
ఎన్టీ రామారావుకు భారతరత్న కోసం మద్దతు తెలిపిన మెగా స్టార్ Mon, May 13, 2024, 09:07 PM
2.3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'టర్బో' ట్రైలర్ Mon, May 13, 2024, 08:58 PM