'రామారావు ఆన్ డ్యూటీ' వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Sat, Aug 06, 2022, 02:25 PM

శరత్ మండవ దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటించిన "రామారావు ఆన్ డ్యూటీ" సినిమా గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ చిత్రంలో రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించనుండగా, దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ చిత్రం వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 5.05 కోట్లు వసూలు చేసింది.
రామారావు ఆన్ డ్యూటీ కలెక్షన్స్ బ్రేక్ అప్
నైజాం : 1.37కోట్లు
సీడెడ్ : 72L
UA:63L
ఈస్ట్: 42L
వెస్ట్: 21L
గుంటూరు : 36L
కృష్ణా :33L
నెల్లూరు: 16L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ :4.20కోట్లు (7.17కోట్ల గ్రాస్)
కర్ణాటక+ ROI:35L
ఓవర్సీస్: 50L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ :5.05కోట్లు

Latest News
 
‘టిల్లు స్క్వేర్‌’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Mon, Jun 05, 2023, 09:15 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన '777 చార్లీ' Mon, Jun 05, 2023, 08:50 PM
'బిచ్చగాడు 2' 15 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Mon, Jun 05, 2023, 08:48 PM
బాలకృష్ణ 108వ మూవీ అప్డేట్ Mon, Jun 05, 2023, 08:38 PM
OTT విడుదల తేదీని లాక్ చేసిన 'మెన్ టూ' Mon, Jun 05, 2023, 08:21 PM