'పక్కా కమర్షియల్' వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Sat, Aug 06, 2022, 02:22 PM

మారుతీ డైరెక్షన్ లో టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్, బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా జోడిగా నటించిన 'పక్కా కమర్షియల్‌' సినిమా జూలై 1న గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని భారీ వాసుల్ని రాబడుతుంది. ఈ యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్‌ వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 8.95 కోట్లు వసూలు చేసింది.
పక్కా కమర్షియల్ కలెక్షన్స్
నైజాం: 2.50కోట్లు
సీడెడ్: 1.25కోట్లు
UA:1.20కోట్లు
ఈస్ట్: 68L
వెస్ట్: 49L
గుంటూరు: 74L
కృష్ణ: 68L
నెల్లూరు: 45L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్:-7.78కోట్లు (12.54కోట్ల గ్రాస్)
KA+ROI:-0.49కోట్లు
OS:0.98కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్:-8.95కోట్లు (9.21కోట్ల గ్రాస్)

Latest News
 
'భగవంత్‌ కేసరి'గా వస్తున్న బాలకృష్ణ Thu, Jun 08, 2023, 11:48 PM
'భోళా శంకర్' మూవీ సంగీత్ సాంగ్...చిరు లీక్స్. Thu, Jun 08, 2023, 09:58 PM
సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ఆదిపురుష్' Thu, Jun 08, 2023, 08:58 PM
ఫహద్ ఫాసిల్ 'ధూమమ్' టీజర్ అవుట్ Thu, Jun 08, 2023, 08:43 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' Thu, Jun 08, 2023, 08:38 PM