'థాంక్యూ' వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Fri, Aug 05, 2022, 02:38 PM

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య, రాశి ఖన్నా నటించిన "థాంక్యూ" సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి వాసుల్ని రాబడుతుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 4.47 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్
నైజాం: 1.26కోట్లు
సీడెడ్: 41L
UA:64L
ఈస్ట్: 30L
వెస్ట్: 19L
గుంటూరు: 24L
కృష్ణ: 25L
నెల్లూరు: 14L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్:-3.40కోట్లు (5.79కోట్ల గ్రాస్)
KA+ROI:22L
OS:88L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్:4.47కోట్లు (7.81కోట్ల గ్రాస్)

Latest News
 
అనాథాశ్రమంలో పెరిగి.. పానీపూరితో ఆకలి తీర్చుకున్న హీరోయిన్ Fri, Apr 17, 2026, 02:36 PM
బాలయ్య సినిమాలో విలన్‍గా ఎస్.జె.సూర్య! Fri, Apr 17, 2026, 02:32 PM
తప్పుడు రైలు దిగిపోవడమే మేలు: హన్సిక Fri, Apr 17, 2026, 02:22 PM
బాలకృష్ణ, డింపుల్ హయాతి హెలికాప్టర్ ప్రయాణం వైరల్ Fri, Apr 17, 2026, 02:00 PM
జూన్‍లో వరుణ్ సందేశ్ 'క్యాస్ట్' మూవీ విడుదల Fri, Apr 17, 2026, 12:40 PM