'పక్కా కమర్షియల్' వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Fri, Aug 05, 2022, 02:31 PM

మారుతీ డైరెక్షన్ లో టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్, బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా జోడిగా నటించిన 'పక్కా కమర్షియల్‌' సినిమా జూలై 1న గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని భారీ వాసుల్ని రాబడుతుంది. ఈ యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్‌ వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 8.93 కోట్లు వసూలు చేసింది.
పక్కా కమర్షియల్ కలెక్షన్స్
నైజాం: 2.49కోట్లు
సీడెడ్: 1.24కోట్లు
UA:1.20కోట్లు
ఈస్ట్: 68L
వెస్ట్: 49L
గుంటూరు: 73L
కృష్ణ: 68L
నెల్లూరు: 45L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్:-7.77కోట్లు (12.50కోట్ల గ్రాస్)
KA+ROI:-0.48కోట్లు
OS:0.98కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్:-8.93కోట్లు (9.19కోట్ల గ్రాస్)

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM