ఓటీటీలోకి సమ్మతమే.. ఎప్పుడంటే?

by సూర్య | Thu, Jul 07, 2022, 04:36 PM

కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా నటించిన సమ్మతమే సినిమా త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. జూలై 15 నుంచి ఆహా యాప్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా ప్రకటించారు. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఈ సినిమా జూన్ 24న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు నాలుగు వారాల్లోపే ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమాను కంకనాల ప్రశీణ నిర్మించారు.

Latest News
 
'కుబేర' మూవీ నుండి నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్... Fri, May 03, 2024, 01:42 PM
ఐటెం సాంగ్ కి రెడీ అవుతున్న శ్రీముఖి Fri, May 03, 2024, 11:52 AM
మినీ డ్రెస్ లో రాశి ఖన్నా ఫోజులు Fri, May 03, 2024, 11:46 AM
‘టిల్లూ క్యూబ్‌’లో పూజా హెగ్డే? Fri, May 03, 2024, 10:34 AM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' UK రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, May 02, 2024, 08:42 PM