'మేజర్' 31 రోజుల AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Wed, Jul 06, 2022, 04:23 PM

శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో అడివి శేష్, సాయి మంజ్రేకర్ నటించిన "మేజర్" సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 18.27 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్ :::
నైజాం -8.31కోట్లు
సీడెడ్ –2.07కోట్లు
UA –2.29కోట్లు
ఈస్ట్ –1.48L
వెస్ట్ -95L
గుంటూరు -1.30కోట్లు
కృష్ణ -1.27L
నెల్లూరు –79L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ కల్లెక్షన్స్ :18.27కోట్లు (30.51కోట్ల గ్రాస్)

Latest News
 
'SK23' లో మాలీవుడ్ నటుడి కీలక పాత్ర Fri, Apr 26, 2024, 05:57 PM
OTT భాగస్వామిని లాక్ చేసిన 'కృష్ణమ్మ' Fri, Apr 26, 2024, 05:51 PM
'ఆ ఒక్కటి అడక్కు' లోని మెలోడియస్ సాంగ్ హమ్మమ్మో అవుట్ Fri, Apr 26, 2024, 05:46 PM
అనుపమ పరమేశ్వరన్ తదుపరి చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్‌ ఖరారు Fri, Apr 26, 2024, 05:38 PM
'ది 100' టీజర్ అవుట్ Fri, Apr 26, 2024, 05:29 PM