'చోర్ బజార్' 10 రోజుల AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Wed, Jul 06, 2022, 04:20 PM

జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఆకాష్ పూరి, గెహ్నా సిప్పీ జంటగా నటించిన "చోర్ బజార్" సినిమా జూన్ 24, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విఎస్ రాజు నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 1.62 కోట్లు వసూలు చేసింది.
చోర్ బజార్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్:::
నైజాం :51L
సీడెడ్: 22L
UA:18L
ఈస్ట్: 17L
వెస్ట్: 11L
గుంటూరు: 13L
కృష్ణా: 17L
నెల్లూరు: 12L
టోటల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా కలెక్షన్స్ :1.62కోట్లు

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM