చైతూ తదుపరి చిత్రంలో హీరోయిన్ గా కృతి శెట్టి

by సూర్య | Thu, Jun 23, 2022, 03:26 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగచైతన్య తన తదుపరి సినిమాని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమాకి టెంపరరీగా 'NC 22' అనే టైటిల్‌ని పెట్టారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రంలో కథానాయికగా బబ్లీ బ్యూటీ కృతి శెట్టిని సెలెక్ట్  చేసినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ తెలుగు-తమిళ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మాస్ట్రో ఇళయరాజా, ఆయన తనయుడు మ్యూజిక్ కంపోజర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్‌ నిర్మాణ సంస్థ శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ నిర్మిస్తోంది.

Latest News
 
అనుపమ పరమేశ్వరన్ తదుపరి చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్‌ ఖరారు Fri, Apr 26, 2024, 05:38 PM
'ది 100' టీజర్ అవుట్ Fri, Apr 26, 2024, 05:29 PM
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Fri, Apr 26, 2024, 03:17 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Fri, Apr 26, 2024, 03:14 PM
OTT ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'డియర్' Fri, Apr 26, 2024, 03:11 PM