బాలయ్య NBK107 టైటిల్ ఫిక్స్...!

by సూర్య | Wed, Jan 12, 2022, 04:07 PM

నందమూరి బాలకృష్ణ ఈ మధ్యకాలంలో  హోస్ట్ చేస్తునా అన్‌స్టాపబుల్  OTT లో మంచి స్పందన వచ్చింది. అలాగే ఆ షోలో బాలయ్య  పంచులు,ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. బాలయ్య మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ సూపర్ హిట్ గా నిలిచి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. బాలయ్య తదుపరి ప్రాజెక్ట్  NBK 107 గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకి తగిన టైటిల్ పెట్టబోతున్నారని వార్తలు వినపిస్తోంది. గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి 'జై బాలయ్య' అనే టైటిల్‌ని పెట్టినట్లు తెలుస్తోంది. NBK 107 దర్శకుడు గోపీచంద్  బాలకృష్ణకు వీరాభిమాని అని, ఈ టైటిల్ స్క్రిప్ట్‌కు సరిపోతుందని ఆయన  అభిప్రాయపడరు అని వినికిడి.  అలాగే జై బాలయ్య టైటిల్ కూడా సినిమాకి విపరీతమైన హైప్ తెచ్చిపెడుతుంది. ఈ మూవీ మేకర్స్ ఈ టైటిల్ ని అఫీషియల్ గా త్వరలో అనౌన్స్ చేస్తారు అని వెల్లడించారు. ఇటీవల బాలకృష్ణ నటించిన అఖండ చిత్రంలోని 'జై బాలయ్య' పాట సంచలన విజయం సాధించింది. అసలు  'జై బాలయ్య' టైటిల్‌ని లాక్‌ చేస్తే ఫుల్ హైప్ ఉంటుంది. NBK107లో శ్రుతి హాసన్ హీరోయిన్ గా ఫిక్స్ చేసారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM