త్వరలో టెలివిజన్ ప్రీమియర్ గా “మాస్ట్రో”...!

by సూర్య | Mon, Jan 10, 2022, 12:55 PM

నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాస్ట్రో. హిందీలో సూపర్ హిట్ అయిన అంధ దూన్ చిత్రానికి ఇది రీమేక్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా భాటియా, నబ్బా నటేష్ ప్రధాన పాత్రలు పోషించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో డిజిటల్‌గా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను అందుకుంది. ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుంది. స్టార్ మాలో ఈ సినిమా త్వరలో ప్రసారం కానుంది.

Latest News
 
అక్టోబరు 5న సందడి చేయనున్న 'ది ఘోస్ట్' మూవీ Sat, Sep 24, 2022, 11:30 PM
'సీత రామం' 42 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Sat, Sep 24, 2022, 09:01 PM
సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ది ఘోస్ట్‌' Sat, Sep 24, 2022, 08:57 PM
ఇంటెన్స్ గా 'రానా నాయుడు' టీజర్ Sat, Sep 24, 2022, 08:54 PM
OTT భాగస్వామిని లాక్ చేసిన 'కృష్ణ బృందా విహారి' Sat, Sep 24, 2022, 08:51 PM