అన్నపూర్ణ స్టూడియో లో సమంత

by సూర్య | Thu, Nov 25, 2021, 01:58 PM

అక్కినేని నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం అన్నపూర్ణ కాంపౌండ్ లో అడుగుపెట్టింది. ఏమాయ చేసావే చిత్రంతో ఇండస్ట్రీ కి పరిచమైన సామ్..ఆ చిత్రం తోనే చైతు తో ప్రేమలో పడింది.కొంతకాలం వరకు ఇద్దరు ప్రేమించుకుని..ఆ తర్వాత ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ సమంత అలరించింది.వీరిద్దరి జంటను చూసి చాలామంది కుల్లుకున్నారు.ఆ రేంజ్ లో ఇద్దరు ఎంతోచక్కగా ఉంటూ ఆకట్టుకున్నారు. అయితే సడెన్ గా ఏమైందో వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు సోషల్ మీడియా లో వైరల్ కావడం తో చాలామంది షాక్ కు గురయ్యారు. మొదట్ల ఎవ్వరు నమ్మలేదు కానీ ఆ తర్వాత వీరిద్దరూ తమ విడాకులు ప్రకటించడం తో నమ్మక తప్పలేదు. విడాకుల అనంతరం ఇద్దరు తమ తమ సినిమాలతో బిజీ గా ఉన్నారు. ఈ తరుణంలో సమంత అన్నపూర్ణ స్టూడియో లో కనిపించడం అందర్నీ షాక్ కు గురి చేసింది. సమంత ఎందుకు వచ్చిందా అని అంత ఆరా తీయడం స్టార్ట్ చేసారు. ఈమె రావడానికి కారణం శాకుంతలం సినిమానే అంటున్నారు. ఈ సినిమా డబ్బింగ్ కోసం ఆమె అన్నపూర్ణ స్టూడియో కు వచ్చినట్లు తెలుస్తుంది.


 


 

Latest News
 
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'టిల్లు స్క్వేర్' Fri, Apr 26, 2024, 02:43 PM
ఫోటో మూమెంట్ : తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ నటుడు, దర్శకుడు Fri, Apr 26, 2024, 02:40 PM
సుహాస్‌ కోసం 'పుష్ప 2' దర్శకుడు Fri, Apr 26, 2024, 02:30 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'శివాజీ' Fri, Apr 26, 2024, 02:24 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM