రెండోసారి తండ్రి అయిన పాపులర్ కొరియోగ్రాఫర్

by సూర్య | Thu, Nov 18, 2021, 06:07 PM

నటరాజ్ మాస్టర్ అందరికీ సుపరిచితమే .. పాపులర్ కొరియోగ్రాఫర్, తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్, టాలీవుడ్‌లో పలు టీవీ షోలు, ఈవెంట్స్ అండ్ మూవీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటరాజ్ మాస్టర్ రెండోసారి తండ్రి అయ్యారు. నాలుగు వారాల పాటు హౌస్ లో కొనసాగిన నటరాజ్ మాస్టర్.  ఆ తర్వాత ఎలిమినేట్ అయ్యాడు. ఆయన భార్య నీతు పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.తాను కోరుకున్నట్లే ఆడపిల్ల పుట్టిందని.. మీ అందరి లవ్ అండ్ సపోర్ట్‌కి థ్యాంక్స్ అంటూ పాప పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన హ్యాపీనెస్‌ని నెటిజన్లతో పంచుకున్నారు మాస్టర్.


 


 


 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM