కైపు కళ్లతో మత్తు చల్లుతున్న పాలకోవా సుందరి

by సూర్య | Sun, Jun 06, 2021, 05:00 PM

బిగ్ బాస్ 4 సీజన్ విన్నర్.. టీవీ నటి శ్వేతా తివారీ కుమార్తె పాలక్ తివారీ.  టీవీ నటిగా పెద్ద తెర నటిగానూ కెరీర్ సాగిస్తోంది. సోషల్ మీడియాల్లోనూ తల్లి కూతుర్లు ఎంతో ఫేమస్. ఆ ఇద్దరూ కలిసి నటించే వీడియోలకు విపరీతమైన గిరాకీ ఉంది. కలిసి అక్కా చెల్లెళ్లులాగా స్నేహితుల్లా బోలెడంత సందడి చేస్తుంటారు. అయితే శ్వేతా తివారీ తన రెండో భర్త నుంచి విడిపోయాక ఇన్ స్టాలో వివాదాస్పద పోస్టులు పెడుతుంటే అవి డిబేటబుల్ గా మారాయి. మేలో సోషల్ మీడియాలకు దూరమై తాజాగా ఇన్ స్టాలో కొత్తగా ప్రవేశించారు. ఇక్కడ రకరకాల ఫోటోలను షేర్ చేయగా అభిమానుల్లో వైరల్ గా మారాయి. తన విడిపోయిన భర్త అభినవ్ కోహ్లీతో తన మామ్ శ్వేతా తివారీ వార్ కొనసాగించిన నేపథ్యంలో అర మిలియన్ కు పైగా అనుచరులను కలిగి ఉన్న ఆమె  ఇన్ స్టాగ్రామ్ ఖాతాను మేలో తొలగించారు. కొంత గ్యాప్ తర్వాత తిరిగి కొత్త ఇన్ స్టా పోస్టులతో తిరిగి అభిమానులను శ్వేతా అలరిస్తున్నారు. పాలక్ తాజాగా షేర్ చేసిన ఫోటోషూట్ లో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. కైపు కళ్లతో మత్తు చల్లుతున్న పాలకోవా సుందరి అంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.

Latest News
 
సుహాస్‌ కోసం 'పుష్ప 2' దర్శకుడు Fri, Apr 26, 2024, 02:30 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'శివాజీ' Fri, Apr 26, 2024, 02:24 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM