'విరాట పర్వం' నుంచి సాయి పల్లవి న్యూ పోస్టర్

by సూర్య | Wed, Apr 14, 2021, 08:33 AM

విరాట పర్వం మూవీ నుంచి మరో పోస్టర్ రిలీజ్ అయింది. ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర బృందం ఫెస్టివల్ లుక్ ను విడుదల చేసింది. పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి లుక్ అందరిని ఆకట్టుకుంటోంది. ఏప్రిల్ 30న రిలీజ్ కాబోతున్న ఈ మూవిలో హీరో రానా, ప్రియమణి, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర నటిస్తున్నారు.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM