కొత్త చిత్రం కోసం అనుష్క రెడీ అవుతుంది ..

by సూర్య | Thu, Jan 21, 2021, 10:46 AM

లేడీ ఓరియంటెండ్ చిత్రాలతో స్టార్ హీరో స్థాయి తెచ్చుకున్న అనుష్క..సైజ్ జీరో తర్వాత ఒక్కసారిగా డౌన్ అయ్యింది. విపరీతంగా లావు పెరగడం తో ఆఫర్స్ తగ్గిపోయాయి. అయినప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా నిశ్శబ్దం చిత్రంతో ఓటిటి ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేదు.ప్రస్తుతం అనుష్క.. రారా కృష్ణయ ఫేమ్ పి మహేష్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధమైంది అనుష్క. ఈ సినిమాలో అనుష్క గతంలో ఎప్పుడు కనిపించని లుక్‌లో కనిపిస్తుందట. సరికొత్త లుక్‌లో కనిపించేందుకు స్వీటీ ఇప్పటికే వర్కవుట్స్ మొదలు పెట్టిందని టాక్. యూవీ క్రియేషన్స్ బేనర్ నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలో వెల్లడించనున్నారు.

Latest News
 
OTT ప్రసారానికి అందుబాటులో 'తలైమై సేలగం' Fri, May 17, 2024, 03:28 PM
యూట్యూబ్ లో సెన్సేషన్ సృష్టిస్తున్న 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ Fri, May 17, 2024, 03:27 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'జారా హాట్కే జరా బచ్కే' Fri, May 17, 2024, 03:24 PM
తెలుగు ఛానెల్‌లలో సూపర్ హిట్ షోలు Fri, May 17, 2024, 02:59 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'వాల్తేరు వీరయ్య' Fri, May 17, 2024, 02:57 PM