ముందు ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడారో అర్థం చేసుకోవాలి : ఆనంద్ దేవరకొండ

by సూర్య | Mon, Oct 12, 2020, 08:15 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ఓటు హక్కు గురించి చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ధనికులకు, పేదవాళ్లకు, లిక్కర్ తీసుకొని ఓటు వేసే వాళ్లకు ఓటు హక్కు ఉండకూడదని ఇటీవల విజయ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. విజయ్ వ్యాఖ్యలు నియంతృత్వాన్ని సమర్థించే విధంగా ఉన్నాయని సోషల్ మీడియాలో బోలెడన్ని విమర్శలు వస్తున్నాయి. 


తాజాగా బాలీవుడ్ నటుడు గుల్షన్ కూడా విజయ్‌కు సుతిమెత్తగా కౌంటర్ ఇచ్చాడు. `తలలో ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీకో హెయిర్ కట్ సూచిస్తానని కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌పై విజయ్ సోదరుడు, నటుడు ఆనంద్ దేవరకొండ స్పందించాడు. `సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత విమర్శలు చేసే ముందు ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడారో అర్థం చేసుకోవాలని సూచించాడు. 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM