సూపర్ స్టార్ కృష్ణ జర్నీకి 55 ఏళ్ళు

by సూర్య | Tue, Mar 31, 2020, 12:00 PM

సూపర్ స్టార్ కృష్ణ మొదటి చిత్రం 'తేనె మనసులు' విడుదలై నేటికీ 55 సంవత్సరాలు అయింది. కృష్ణ తన సినీ కెరీర్ ని మొదలుపెట్టింది ఈ సినిమాతోనే. 55 సంవత్సరాల సినీ కెరీర్ లో ఏ మచ్చా లేకుండా ఉండడం మామూలు విషయం కాదు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించాడు. 1970లో నిర్మాణ సంస్థను ప్రారంభించి పద్మాలయా సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలన చిత్రాలు తీశాడు.కృష్ణ సినీ కెరీర్ ఎందరికో ఆదర్శం. 'కుళందయుం దైవముం' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది కృష్ణ 'తేనె మనసులు' సినిమా. తమిళ సినిమాకు పనిచేసిన జంట దర్శకులు కృష్ణన్ - పంజు ఈ సినిమాకు కూడ దర్శకులుగా పనిచేశారు. తెలుగు సినిమా చరిత్రలోనే మొట్టమొదటి రంగుల చిత్రం 'లేత మనసులు' కావడం విశేషం.

Latest News
 
'ప్రసన్నవదనం' లో ఆధ్య గా పాయల్ రాధా కృష్ణ Wed, May 01, 2024, 09:18 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ది వారియర్' Wed, May 01, 2024, 09:18 PM
ప్రీపోన్ అయ్యిన మమ్ముట్టి 'టర్బో' Wed, May 01, 2024, 09:14 PM
'సాలార్ 2' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Wed, May 01, 2024, 09:08 PM
'రంగస్థలం' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, May 01, 2024, 09:04 PM