ప్రముఖ టీవీ నటి ఆత్మహత్య

by సూర్య | Sat, Jan 25, 2020, 10:32 AM

 టీవీ ప్రముఖ నటి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబై నగరంలోని మీరారోడ్డులో వెలుగుచూసింది. టీవీ ప్రముఖ నటి సెజల్ శర్మ తన ఇంట్లోని గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సెజల్ శర్మ ఃదిల్ తో హ్యాపీ హై జీః టీవీ సీరియల్‌లో నటించారు. సెజల్ శర్మ గదిలో సూసైడ్ నోట్ లభించింది. సెజల్ శర్మ ఆత్మహత్య చేసుకున్నపుడు ఆమె ఇంట్లో ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారని పోలీసులు చెప్పారు. టీవీ నటి ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు


 


 

Latest News
 
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ అవుట్ Fri, May 03, 2024, 08:55 PM
బుక్ మై షో ట్రేండింగ్ లో 'ఆ ఒక్కటి అడక్కు' Fri, May 03, 2024, 08:53 PM
'కన్నప్ప' షూటింగ్ ని పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్ Fri, May 03, 2024, 08:51 PM
'ఇండియన్ 2' ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో Fri, May 03, 2024, 08:49 PM
'ఓ మంచి ఘోస్ట్' నుండి కాన్సెప్ట్ పోస్టర్ మరియు గ్లింప్స్ విడుదల Fri, May 03, 2024, 06:26 PM