ఈషా రెబ్బా..రాగల 24 గంటల్లో...

by సూర్య | Mon, Oct 14, 2019, 01:59 AM

శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్ సమర్ప‌ణ‌లో శ్రీ నవహాస్ క్రియేషన్స్ ప‌తాకంపై  శ్రీనివాస్ కానూరు  నిర్మిస్తున్న  రాగల 24 గంటల్లో చిత్ర టీజర్ ఈ మధ్యే విడుదలైంది.  తొలిసారి ఈషా రెబ్బ లేడీ ఓరియంటెడ్ గా రూపొందుతున్న రాగల 24 గంటల్లో సస్పెన్స్ థ్రిల్లర్  గా రూపొందుతున్న‌ఈ చిత్రాన్నిశ్రీనివాస్ రెడ్డి  తెరకెక్కిస్తున్నారు. ఈషా రెబ్బా. కెరీర్ లోనే ఇషా అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ ఇచ్చారని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. రఘు కుంచె  సంగీతం అందిస్తున్న ఈ చిత్రం   స్టిల్స్ విడుద‌ల కాగా  సంప్రదా ఈషా రెబ్బయమైన లుక్ లో అద్భుతంగా  క‌నువిందు చేస్తోంది.  సత్యదేవ్, తమిళ నటుడు శ్రీరామ్, ముస్కాన్ కీలక పాత్రల‌లో నటిస్తున్నారు.  

Latest News
 
'ప్రసన్నవదనం' లో ఆధ్య గా పాయల్ రాధా కృష్ణ Wed, May 01, 2024, 09:18 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ది వారియర్' Wed, May 01, 2024, 09:18 PM
ప్రీపోన్ అయ్యిన మమ్ముట్టి 'టర్బో' Wed, May 01, 2024, 09:14 PM
'సాలార్ 2' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Wed, May 01, 2024, 09:08 PM
'రంగస్థలం' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, May 01, 2024, 09:04 PM