జొన్నల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

by సూర్య | Thu, Jun 23, 2022, 11:20 PM

జొన్నలతో చేసిన వంటకాలు బరువు పెరగడాన్ని అదుపులో ఉంచుతాయి. మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు జొన్నలు తినొచ్చు. జొన్నలోని పీచు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.జొన్నలు ఎముకల ఆరోగ్యానికి మరియు రక్త నాళాలలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మలబద్ధకం మరియు గుండె సమస్యలను తగ్గిస్తుంది. జొన్నలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.

Latest News

 
శ్రీశైలం దగ్గర ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి.. కేంద్రం కసరత్తు, వివరాలివే Sat, May 18, 2024, 07:57 PM
గుంటూరులో ప్రభుత్వ అధికారి ఇంటిపై పెట్రోలు సీసాతో దాడి.. అతడి పనేనా Sat, May 18, 2024, 07:54 PM
సింహాచలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. తిరుమల తరహాలోనే ఇక్కడ, ఇక హ్యాపీగా Sat, May 18, 2024, 07:51 PM
చిత్తూరు జిల్లాలో అరుదైన బంగారు కప్ప.. పలమనేరు అడవిలో గుర్తింపు Sat, May 18, 2024, 07:48 PM
కర్నూలులో వజ్రాల వేట మొదలు.. వేసవి వర్షాలతో ఈసారి ముందుగానే Sat, May 18, 2024, 07:45 PM