సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు.....రేపు యథాతథంగా ఏపీ కేబినెట్ సమావేశం

by సూర్య | Thu, Jun 23, 2022, 10:58 PM

శుక్రవారం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం యథాతథంగా జరగనుంది.ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు అయ్యింది.సీఎం ఢిల్లీ వెళ్తారని అధికార వర్గాలు వెల్లడించింది. సీఎస్ కార్యాలయం తన మంత్రివర్గ సహచరులకు కూడా సమాచారం పంపింది, కానీ ఆ తరువాత నిర్ణయం మార్చుకున్నారు. దీంతో రేపు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం యథాతథంగా జరగనుంది.

Latest News

 
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖలు Sun, Jul 03, 2022, 09:28 PM
విశాఖ నగరంలో మాజీ ఎంపీ ఆధ్వర్యంలో దళితుల సింహ గర్జన Sun, Jul 03, 2022, 09:23 PM
డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాసిన చంద్రబాబు Sun, Jul 03, 2022, 08:46 PM
జనం సొమ్మును దోచేందుకు జ‌గ‌న్ అండ్ కో ఆడ‌ని నాట‌క‌మే లేద‌ు: నారా లోకేష్ Sun, Jul 03, 2022, 03:53 PM
జ‌న‌వాణికి భారీ స్పందన..పోటెత్తిన జనం Sun, Jul 03, 2022, 03:52 PM