అటెండెన్స్‌ ఆధారంగా అమ్మ ఒడి పథకం

by సూర్య | Thu, Jun 23, 2022, 12:46 PM

అమ్మ ఒడి లబ్ధిదారుల సంఖ్య తగ్గిందనడం అవాస్తమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అటెండెన్స్‌ ఆధారంగా అమ్మ ఒడి పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. పిల్లలను సక్రమంగా స్కూల్‌కు పంపితేనే పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. రూ.2 వేలు కోత అనేది పాఠశాల నిర్వాహణ కోసం ఖర్చు చేస్తామన్నారు. స్కూళ్లు, కాలేజీల్లో అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. 

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM