బిర్యానీ ఆకుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

by సూర్య | Wed, Jun 22, 2022, 11:53 PM

బిర్యానీలో ఉపయోగించే ఆకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. బిర్యానీ ఆకును రోజూ వాడటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది. శ్వాసకోశ వ్యాధులు లేకుండా చేస్తుంది. గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.కీళ్లనొప్పులను తగ్గిస్తుంది.చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది.

Latest News

 
పల్నాడు జిల్లాలో నేడు కూడా 144 సెక్షన్ Fri, May 17, 2024, 12:43 PM
ఎవరెస్ట్, ఎండీఎచ్ మసాలాలపై నేపాల్ నిషేధం Fri, May 17, 2024, 12:40 PM
108 వాహనంలో కవలలు జననం Fri, May 17, 2024, 12:32 PM
యువతి అదృశ్యంపై కేసు నమోదు Fri, May 17, 2024, 12:31 PM
మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాము Fri, May 17, 2024, 11:49 AM