నో ఆఫీసు...నో స్కూల్స్...శ్రీలంకలో ఇది పరిస్థితి

by సూర్య | Sat, May 21, 2022, 03:17 PM

శ్రీలంకలో రోజులు గడుతున్న పరిస్థితి దిగజారుతుందే తప్పా పరిస్థితులు మాత్రం అదుపులోకి రావడంలేదు. దీంతో ఆ దేశంలోని నెలకొన్న కొన్ని ఘటనలు ఆ దేశ దీనావస్థను  ఎత్తిచూపుతున్నాయి.  ఆ దేశంలో ఇంధన కొరత తీవ్రంగా వేధిస్తోంది. పెట్రోల్, డీజిల్ కోసం డబ్బాలతో బంకుల వద్ద ప్రజలు రోజులకొద్దీ పడిగాపులు కాసే పరిస్థితి కొనసాగుతోంది. ఇంధన కొరత తీవ్రమైన నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాజాగా పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాలకు రావద్దని సూచించారు.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM