డప్పు, వాయిద్యాలు మధ్య చింతాలమ్మ అమ్మవారి ఘటాలు ఊరేగింపు

by సూర్య | Sat, May 21, 2022, 02:23 PM

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం రావణాపల్లి పంచాయతీ పరిధిలోని ఘాట్ రోడ్డు వద్ద వెలసిన శ్రీ చితాలమ్మ అమ్మవారి ఉత్సవాలు మే 19 నుండి 21 వరకు కొయ్యూరు, కృష్ణదేవి పేట మోటార్ యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. 20 గ్రామాల ప్రజలు భక్తులు అమ్మవారికి ఘటాలతో డప్పు వాయిద్యాలతో భారీ సంఖ్యలో అమ్మవారిని బోనాలతో వచ్చి దర్శించుకున్నా. ఆలయం వద్ద భక్తులకు త్రాగునీరు సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ప్రజాప్రతినిధులు దాతలు స్పందించి ఆలయం వద్ద త్రాగునీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM