నేడు శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో వార్షిక వేడుకలు

by సూర్య | Sat, May 14, 2022, 01:36 PM

ఆచార్య ఎన్. జి రంగావ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాలకు అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచింది. వ్యవసాయ విద్యకు రాష్ట్రంలో రెండో కళాశాల ఇది. 114 హెక్టార్లలో 1961 అక్టోబర్ 27 న ఏర్పాటు చేశారు. వ్యవసాయ విద్యలో డిగ్రీ , పీజీ , పీహెచ్ కోర్సులను అందిస్తున్నది. నేడు కళాశాల ఆడిటోరియం వేదికగా వార్షికోత్సవ వేడుకలకు సిద్ధం అయింది.

Latest News

 
పోలీసుల సమక్షంలోనే కొట్టారు... మంత్రి జోగి రమేష్ Mon, May 13, 2024, 09:16 PM
రేపు వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్,,,,పవన్ కల్యాణ్ కు ఆహ్వానం Mon, May 13, 2024, 09:15 PM
గ్లాసు గుర్తుకు ఓటు వేయమంటే, ఫ్యాన్ గుర్తుకు వేశారు.. 'నా ఓటు నాకు కావాల్సిందే'.. ఓటరు గొడవ Mon, May 13, 2024, 08:59 PM
బౌన్సర్లతో వచ్చిన టీడీపీ అభ్యర్థి.. వైసీపీ అభ్యంతరం, హై టెన్షన్ Mon, May 13, 2024, 07:45 PM
కదం తొక్కిన ఏపీ ఓటర్లు.. రికార్డు స్థాయిలో పోలింగ్ Mon, May 13, 2024, 07:41 PM