ఐపీఎల్ 2022: నేడు హైదరాబాద్, కోల్ కతా మధ్య పోటీ

by సూర్య | Sat, May 14, 2022, 11:49 AM

నేటి ఐపీఎల్‌ లో మ్యాచ్ లో ఉత్కంఠ పోరు నెలకొంది. ఈ రోజు కేవలం ఒకే మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఐపిఎల్ లో ఇది 61వ మ్యాచ్ కావడంతో టోర్నీ తుది ఘట్టానికి ఎంటరైనట్లే. నేటి ఈ మ్యాచ్‌ పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగనుంది. ఇది సాయంత్రం 7:30 గంటలకు మొదలుకానుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఎందుకంటే హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్‌ గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌ కు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


జట్ల వివరాలు:


కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు :


అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్(సి), నితీష్ రాణా, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, షెల్డన్ జాక్సన్/సామ్ బిల్లింగ్స్(w), ఉమేష్ యాదవ్, టిమ్ సౌతీ, వరుణ్ చకరవర్తి


సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు :


అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్(c), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్(w), శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, T నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ఫజల్హాక్ ఫరూకీ, ఉమ్రాన్ మాలిక్

Latest News

 
మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ Fri, Apr 26, 2024, 08:24 PM
ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్.. మలేషియాకు నేరుగా విమాన సర్వీస్ Fri, Apr 26, 2024, 08:20 PM
వైసీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా.. అడుగులు అటేనా Fri, Apr 26, 2024, 07:47 PM
పిఠాపురం ఎన్నికల బరిలో చెప్పులు కుట్టే వ్యక్తి.. చదువు, ఆస్తులెంతో తెలుసా Fri, Apr 26, 2024, 07:43 PM
ఏపీలో ఆ పార్టీకి షాక్.. అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ Fri, Apr 26, 2024, 07:39 PM