కాశ్మీరీ పండిట్ ఉద్యోగి రాహుల్ భట్ హత్యపై విచారణ చేపట్టిన సిట్

by సూర్య | Fri, May 13, 2022, 09:21 PM

కాశ్మీరీ పండిట్ ప్రభుత్వ ఉద్యోగి రాహుల్ భట్‌ను బుద్గామ్‌లో ఇద్దరు ఉగ్రవాదులు గురువారం కాల్చి చంపారు.ఈ  ఉగ్రదాడిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడానికి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.జమ్మూ కాశ్మీర్‌ అడ్మినిస్ట్రేషన్ రాహుల్ భట్ భార్యకు జమ్మూలో ప్రభుత్వ ఉద్యోగం మరియు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేస్తుందని తెలిపారు. ఆయన కుమార్తె చదువు ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది అని తెలిపారు. 

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM