నేడు భారీ నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు

by సూర్య | Tue, Jan 18, 2022, 05:40 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను చవిచూశాయి. చివరి గంటలో మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 554 పాయింట్లు నష్టపోయి 60,754 వద్ద నిలిచింది. నిఫ్టీ 195 పాయింట్లు నష్టపోయి 18,113 వద్ద నిలిచింది. బ్యాంకింగ్ ఇండెక్స్ మినహా మిగిలిన అన్ని సూచీలు నేడు నష్టపోయాయి. నేడు 1,007 షేర్లు పురోగమించగా, 2,218 షేర్లు క్షీణించాయి. 59 షేర్లు యథాతథంగా ఉన్నాయి.
 BSE సెన్సెక్స్ టాప్ గెయినర్లు:
యాక్సిస్ బ్యాంక్ (1.87%), HDFC బ్యాంక్ (0.48%), ICICI బ్యాంక్ (0.39%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (0.34%) మరియు డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (0.25%).
టాప్ లూజర్స్:
మారుతీ సుజుకి (-4.05%), అల్ట్రాటెక్ సిమెంట్ (-3.84%), టెక్ మహీంద్రా (-3.54%), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (-3.09%), టాటా స్టీల్ (-2.86%). 

Latest News

 
అందుక‌నే బయటకు వచ్చేశా: అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 12:08 PM
ఆ ఫైలు మీద‌నే తొలి సంతకం: నారా లోకేశ్ Sun, Apr 28, 2024, 12:07 PM
ఆడారిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేయండి Sun, Apr 28, 2024, 12:06 PM
దక్షిణలో ఫ్యాన్ గాలులు: వాసుప‌ల్లి Sun, Apr 28, 2024, 12:06 PM
పిఠాపురంలో రెండు రోజులు పవన్ పర్యటన Sun, Apr 28, 2024, 10:22 AM