ఆంద్రా లోనూ విద్యాసంస్థలకు హాలిడేస్ పొడిగింపు..?

by సూర్య | Sun, Jan 16, 2022, 02:47 PM

కరోనా  నేపథ్యంలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం తరహాలోనే ఏపీలోనూ విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే అంశంపై ప్రభుత్వం అధికారులతో విస్తృతంగా చర్చలు జరుపుతోంది. దీంతో ప్రభుత్వం ఏపీలో సంక్రాంతి సెలవులను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించే అవకాశం ఉంది. విద్యా సంస్థలకు సెలవుల పొడిగింపు అంశంపై ఏపీ ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకోనుంది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM